చట్నీలో బల్లి .. 8 మందికి అస్వస్థత (వీడియో)

జగిత్యాల తాసిల్ చౌరస్తాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శివ సాయి అనే టిఫిన్ సెంటర్ లో చట్నీలో బల్లి పడింది. దీంతో అక్కడ టిఫిన్ చేసిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్