విపత్తుల సమయంలో డాక్యుమెంట్స్ లేకుండా రైతులకు లోన్?

వరదల వంటి విపత్తుల సమయంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచించింది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం, బాధిత రైతులకు EMIల రీ-షెడ్యూలింగ్, మారటోరియం, డాక్యుమెంట్స్ లేకుండా టాపప్ లోన్ల వంటి సదుపాయాలు కల్పించాలి. ఎక్స్‌ట్రా ఛార్జీలను ఏడాది వరకు రద్దు చేయాలి. విపత్తుకు ముందు 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయి ఉండకూడదని పేర్కొంది. వీటికి ఆమోదం లభిస్తే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్