ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్: పొంగులేటి

TG: జూన్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్