కడప టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో లాకప్ డెత్

AP: కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ జరిగింది. లాకప్‌లోని బాత్రూంలో గ్రిల్‌కు ఉరివేసుకొని షేక్ సోను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. షర్ట్ తో ఉరివేసుకొని సోను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సోనును గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్