విజయ్‌తో భేటీపై లోక్‌భవన్‌ ప్రెస్‌నోట్‌

టీవీకే అధినేత విజయ్‌తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ లోక్‌భవన్‌లో భేటీ అయ్యారు. మెజారిటీ కనిపించడం లేదని, మెజారిటీతో మళ్లీ రావాలని గవర్నర్ విజయ్‌కు సూచించినట్లు లోక్‌భవన్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ భేటీ గురించిన వివరాలను లోక్‌భవన్‌ అధికారికంగా వెల్లడించింది.

సంబంధిత పోస్ట్