పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం లోక్‌సభ ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో అట్టుడికింది. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.