టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ ప్రమాణం

తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నూతన కార్యవర్గానికి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రమాణం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్