తిరుపతిలో విభూదితో కొలువుదీరిన వినాయకుడు (వీడియో)

AP: తిరుపతి తుమ్మలగుంటలో బాల వినాయక కమిటీ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో 'విభూది వినాయకుడు' ప్రత్యేక ఆకర్షణగా కొలువుదీరారు. శ్రీశైలం, మహానంది శైవ క్షేత్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 7 టన్నుల విభూదితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సినీ ఆర్కిటెక్ట్ రామస్వామి రూపొందించిన ఈ విభూది గణపతి 11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో భక్తులను ఎంతగానో అలరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕