లార్డ్స్‌ టెస్ట్.. భారత్ ఆలౌట్

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడో రోజు ఆటను 145/3 స్కోరుతో ప్రారంభించిన రాహుల్, పంత్ ఆడారు. రాహుల్ 100 పరుగులతో శతకాన్ని నమోదు చేసి మెరిశాడు. పంత్ 74, జడేజా 72 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ 3 వికెట్లు తీసి రాణించగా, ఆర్చర్, బెన్ స్టోక్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్