లారీ, ఆటో ఢీ.. ముగ్గురూ స్పాట్‌లోనే మృతి

AP: విజయనగరం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మానాపురం నుంచి రామభద్రపురం వైపు ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕