అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు రోగులు మృతి

TG: నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు రోగులు మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్ అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం జరి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕