VIDEO: కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

AP: కాకినాడ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద లారీ కంటైనర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కంటైనర్‌లోనే క్లీనర్ సజీవదహనమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్