అదుపుతప్పి లారీ బోల్తా.. మరో రెండు లారీలు ఢీ (వీడియో)

TG: వికారాబాద్ జిల్లాలోని తాండూర్ - HYD మార్గంలోని రాజీవ్ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడగా.. దాని వెనుక వస్తున్న మరో రెండు లారీలు నియంత్రణ కోల్పోయాయి. ఇందులో ఒకటి డివైడర్‌ను ఢీకొట్టగా.. మరొకటి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బోల్తా పడిన లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్