బెట్టింగ్‌లో నష్టాలు.. సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన ఎస్ఐ!

TG: పోలీస్ శాఖకే ఓ ఎస్ఐ మచ్చ తెచ్చాడు. అంబర్పేట్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా పని చేస్తున్న భాను ప్రకాశ్ బెట్టింగ్ల బారిన పడి అప్పులపాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. బంగారం రికవరీలో ఐదు తులాలు సొంతానికి వాడుకున్నట్లు తేల్చి సస్పెండ్ చేశారు. అయితే సర్వీస్ రివాల్వర్ మిస్ అవ్వడంతో.. దాన్ని అమ్మేసుకున్నాడనే ప్రచారంతో ఎస్ఐ వ్యవహారం హైదరాబాద్ పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎస్ఐని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్