పీఎఫ్ డబ్బు విత్ డ్రాపై పూర్తి వివరాలివే!

ఉద్యోగం కోల్పోయినప్పుడు, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ (PF) ఖాతా నుంచి డబ్బును ఎలా విత్ డ్రా చేసుకోవచ్చో నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగం పోయిన వెంటనే నిధులు అవసరమైతే, ఒక నెల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నట్లయితే, మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని ఒక సంవత్సరం తర్వాత తీసుకోవచ్చు. ఐదేళ్ల నిరంతర సర్వీసు పూర్తి కాకముందే పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకుంటే అది పన్ను పరిధిలోకి వస్తుంది. 10 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉండి ఉద్యోగం వదిలేస్తే పెన్షన్ సొమ్మును ఒకేసారి తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్