పక్షులపై ప్రేమ.. ఇంటినే సంరక్షణ కేంద్రంగా మార్చిన వ్యక్తి (వీడియో)

బిహార్‌కు చెందిన సుజిత్ అనే వ్యక్తి పక్షులపై అమితమైన ప్రేమతో తన ఇంటిని పక్షి సంరక్షణ కేంద్రంగా మార్చారు. ఆయన వివిధ దేశాలకు చెందిన ఖరీదైన విదేశీ పక్షులను లక్షల్లో ఖర్చు చేసి కొనుగోలు చేసి సంరక్షిస్తున్నారు. సందర్శకులు ఆయన ఇంటికి వచ్చి ఈ పక్షులను చూస్తుంటారు. పక్షుల పెంపకం, బ్రీడింగ్ ద్వారా సుజిత్ లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. వాటి సంరక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్