‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా టీజర్ విడుదల (వీడియో)

‘లవ్ టుడే’తో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) సినిమా తెలుగు టీజర్ విడుదలైంది. 2040 నాటి ప్రపంచాన్ని, టెక్నాలజీ యుగంలో ప్రేమను ఆసక్తికరంగా చూపించే ఈ టీజర్‌లో ఫ్యూచరిస్టిక్ విజువల్స్, అనిరుధ్ సంగీతం హైలైట్‌గా నిలిచాయి. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ప్రేమకథ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇందులో ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్