ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బాలికపై అత్యాచారం

AP: గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోబాల్ట్ పేట‌లో దారుణం చేటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక, అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుంది. ప్రేమ పేరుతో దగ్గరైన బాలుడు, బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్