LOVE: ఆమెకు 72, అతడికి 22.. కట్‌చేస్తే నెల క్రితం పెళ్లి

కొన్ని ప్రేమ కథలు వయసు, దేశాల సరిహద్దులను దాటి చర్చనీయాంశంగా మారుతుంటాయి. అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన 22 ఏళ్ల డేనియల్ రామిరెజ్, అమెరికాకు చెందిన 72 ఏళ్ల ఎలియనోర్ హేస్ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పుంటా కానాలోని ఓ కేఫ్‌లో పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి, గత నెలలో మయామిలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. తమకు వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, పరస్పర అవగాహన, ప్రేమే ముఖ్యమని ఈ జంట చెబుతోంది. అయితే ఈ వివాహంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్