అండమాన్‌ సముద్రంపై ఏర్పడనున్న అల్పపీడనం

అక్టోబర్ 12న ఉత్తర అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది అక్టోబర్ 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్

✕
✕