బెంగళూరులో వరుసగా పేలిన LPG సిలిండర్లు

తూర్పు బెంగళూరులోని కగ్గదాసపురలో అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న స్టోరేజ్ షెడ్‌లో మూడు LPG సిలిండర్లు పేలాయి. అక్కడ దాదాపు 50 కమర్షియల్, డొమెస్టిక్, మినీ సిలిండర్లు నిల్వ చేసినట్లు సమాచారం. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమీపంలోని NCFE స్కూల్‌కు చెందిన కొన్ని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕