ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్‌లను వాడుతున్నారు. భవిష్యత్తులో గ్యాస్ కొరతను అధిగమించడానికి ఆఫ్రికన్ దేశాల్లో వాడుతున్న ఇథనాల్ వంట పద్ధతిని భారత్‌లోనూ అమలు చేయాలని కొందరు కోరుతున్నారు. టాంజానియా, ఇథియోపియా, కెన్యా, మాలి, నైజీరియా వంటి దేశాలు ఇథనాల్ స్టవ్‌లను ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌లో ఇథనాల్ వాడకం వల్ల ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది