రేవంత్ రెడ్డి పేరుతో లక్కీ డ్రా.. 15 కేజీల లడ్డూ, రూ.25 వేలు బహుమతి

TG: సూర్యాపేటలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రా అందరినీ ఆశ్చర్యపరిచింది. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో కూపన్ కొనుగోలు చేసిన తోనుకునూరు సాయి కుమార్ అనే యువకుడికి 15 కేజీల లడ్డూతో పాటు రూ.25 వేల నగదు బహుమతి లభించింది. అయితే, సాయి కుమార్ నగదును గణేష్ ఉత్సవ కమిటీకే విరాళంగా ఇచ్చి, లడ్డూను స్వీకరించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕