ప్రారంభమైన చంద్రగ్రహణం

తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు ఆకాశంలో ఎరుపు రంగులో కనిపించనున్నాడు. భారతదేశంలో ఈ గ్రహణం ‘గ్రస్తోదిత’ రూపంలో కనిపిస్తుంది, అంటే చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణం పట్టి ఉంటుంది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6:46 గంటలకు ముగియనుంది.

సంబంధిత పోస్ట్