చంద్రగ్రహణం.. తెరుచుకోనున్న ఆలయాలు ఇవే

చంద్రగ్రహణం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుచలేశ్వరం, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయాలు మంగళవారం నాడు యథావిధిగా తెరిచి ఉంటాయని, అక్కడ పూజలు జరుగుతాయని పురోహితులు తెలిపారు. ఉత్తరాదిలోని మహాకాళేశ్వర్, కల్కాజీదేవీ, విష్ణుదేవ్, లక్ష్మీనాథ్, కల్పేశ్వర్ ఆలయాలు కూడా తెరిచే ఉంటాయని, గ్రహణం తర్వాత శుద్ధి ప్రక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్