ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్ జరిగింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాసేపట్లో ఇండి కూటమి నేతలు రాజ్‌ఘాట్‌కు వెళ్లనున్నారు. అయితే, హోటల్ దగ్గరే వారిని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇండి కూటమి నేతలు ఉన్న హోటల్ దగ్గర బలగాలను మోహరించారు. రాజ్‌ఘాట్ వద్ద BNS సెక్షన్ 163 అమలులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕