దేశం గర్వపడేలా చేశారు: సచిన్ టెండుల్కర్

‘‘ప్రతి స్టార్‌ భారత్‌ విజయం సాధించడంలో కృషి చేశారు. జెర్సీని చూసి దేశం గర్వపడేలా చేశారు. పిల్లలు కూడా తాము క్రికెటర్లం కావాలనే కలకు ముందడుగు వేసేలా ఈ విజయం చరిత్రలో నిలుస్తుంది. భారత్‌ నాలుగో స్టార్‌ను సాధించింది. రెండో టీ20 ప్రపంచ కప్‌ను సాధించడం అభినందనీయం. నా స్నేహితుడు ద్రవిడ్‌ నేతృత్వంలో కప్‌ను చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది’’ అని సచిన్‌ టెండుల్కర్ పోస్టు చేశాడు.

సంబంధిత పోస్ట్