అఖండ 2 విడుదలపై మద్రాస్ హైకోర్టు నిషేధం

బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్‌లోని అఖండ 2 విడుదల ఆర్థిక వివాదాల వల్ల వాయిదా పడింది. 14 రీల్స్ ప్లస్, ఈరోస్ నౌ మధ్య ఉన్న చెల్లింపుల సమస్యతో మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ఇప్పుడు సమస్యలు పరిష్కారమైన తర్వాత ఈ నెల 12న లేకపోతే  25న విడుదలపై చర్చలు జరుగుతున్నాయి. అయితే 25న విడుదలకు విదేశీ, బెంగళూరు డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్