మాఘ పూర్ణిమ: దానాలతో శుభ ఫలితాలు, దోషాల నివారణ

హిందూ పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైన మాఘ మాసంలో వచ్చే మాఘ పూర్ణిమ నాడు చేసే స్నాన, జప, దానాలకు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 2026 ఫిబ్రవరి 1న వచ్చే ఈ పర్వదినాన నువ్వులు, గొడుగు, చెప్పులు, వస్త్రాలు, అన్నం, నెయ్యి, బెల్లం, విద్యా సామగ్రి వంటివి దానం చేయడం వల్ల పితృ దోషాలు, శని దోషాలు, అరిష్టాలు, నరక భయం, దారిద్ర్యం, గ్రహ దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరి, సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని, జ్ఞానవృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్