అన్నారంలో గుండెపోటుతో వ్యక్తి మృతి

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దార్ల విష్ణు ( 38) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. భార్య, నలుగురు ఆడ పిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారం గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕