అలంపూర్‌: మహిళా శక్తి సంబరాల్లో గందరగోళం

అలంపూర్‌లో జరిగిన మహిళా శక్తి సంబరాల్లో కొంత గందరగోళం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారంటూ వేదికపైనే ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలతో వాగ్వాదం జరిగింది. అధికారులు మైక్ లాక్కొనే ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. చివరకు మంత్రి వాకిటి శ్రీహరి జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్