లాలాలజపతిరాయ్ జయంతి: యువత స్మరించుకుంది

వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో బుధవారం నాడు లాలాలజపతిరాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత మాట్లాడుతూ, సైమన్ కమిషన్ ను ఎదిరించి, బ్రిటిష్ అణచివేత పై పోరాడిన ధీరుడని, పంజాబ్ కేసరి బిరుదు తో పాటు స్వదేశీ ఉద్యమం ప్రేరకుడిగా ఆయన సేవలను కొనియాడారు. ఆయన త్యాగాలను, స్ఫూర్తిని యువత గుర్తు చేసుకుంది.

సంబంధిత పోస్ట్