మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రూ. 4000 డబ్బులు డిమాండ్ చేశారని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఏసీబీ అధికారులు తాసిల్దార్ కార్యాలయంలో డిఎస్పీ కృష్ణ గౌడ్ విచారణ కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.