దేవరకద్రలో రేపు ఘనంగా బీరప్ప స్వామి రథోత్సవం

మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలో శ్రీ సద్గురు బీరప్ప స్వామి రథోత్సవం రేపు తెల్లవారుజామున ఘనంగా జరగనుంది. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణల అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో పరిశీలించి పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ కోరింది.

సంబంధిత పోస్ట్