దేవరకద్ర: ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు..!

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై హరీష్ రావు, కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. ఉపఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్