పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.12 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థన మేరకు, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు రూ.12 వేల కోట్ల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనతో పాలమూరు అభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్