పాలమూరులో సిఎం రేవంత్ తొలిరోజు షెడ్యూల్.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులను వేగవంతం చేసే లక్ష్యంతో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్-1, జూరాల ప్రాజెక్టులను సందర్శించి, నార్లాపూర్ ప్యాకేజీ 2, 3 పనులను పరిశీలిస్తారు. రాత్రి సోమశిలలో అధికారులతో సమీక్షించి, ప్రాజెక్టుల భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్