పాలమూరు బిడ్డగా సిఎం ప్రాజెక్టులను పూర్తి చేస్తారు: ఎమ్మెల్యే

పాలమూరు బిడ్డగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకులు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్