దేవరకద్ర: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 2కే రన్

దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్