బలమైన ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు విలువైనదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోపులాపూర్ లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ జరుగుతున్న విధానాన్ని ఆయన బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతగా నడుచుకోవాలని ఆయన సూచించారు.