మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని చిన్న రాజమూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (GMR) దంపతులు పాల్గొన్నారు. వారు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎమ్ఆర్ పాల్గొన్నారు.