దేవరకద్ర: బంజారా మహిళలతో కలిసి డాన్స్ చేసిన ఎమ్మెల్యే జియంఆర్

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో లంబడి, ఎరుకల, యానాది తెగల రిజర్వేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా శనివారం ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) పాల్గొన్నారు. ఆయన బంజారా మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్