దేవరకద్ర: ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం దంతనూర్ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హమాలి కార్మిక భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్