దేవరకద్ర: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్