దేవరకద్ర: కురుమూర్తిస్వామి ఆలయంలో నేడు సంప్రోక్షణ

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గుట్టలలో కొలువుదీరిన కురుమూర్తి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. బుధవారం సంప్రోక్షణ నిర్వహించి, ఉదయం 6:00 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటయ్య తెలిపారు. భక్తులు స్వామివారి దర్శన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్