దేవరకద్ర: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. శనివారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, యువజన కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి యువజన కాంగ్రెస్ నియామక పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్