దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో పెద్ద గోప్లాపూర్ మహాలక్ష్మి ఫార్ బైల్డ్ రైస్ మిల్ ప్రాంతంలో ప్రయాణికులు ట్రాన్స్ జెండర్ల ఆగడాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోమవారం రాయిచూర్ హైదరాబాద్ జాతీయ రహదారి పై వచ్చి పోయే వాహనాలకు అడ్డంగా నించొని డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంకాలం వేళల్లో క్రమం తప్పకుండా ఉంటున్నారు.