పుస్తకాలు విద్యార్థుల్లో పఠనాసక్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం, ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నవెన్న ఈశ్వరప్పను ఘనంగా సన్మానించారు.
రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారా?