మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను తమిళనాడు బీజేపీ సహ ఇన్‌ఛార్జ్‌గా జాతీయ నాయకత్వం నియమించింది. ఈ నియామకంపై అరుణ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణ విజయవంతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. రామ్‌మాధవ్ తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా, నిర్మల్‌కుమార్ సురానా, డీకే అరుణ సహ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు.