ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం: ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు

మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం వేముల, దాసరపల్లి, కొమరం పల్లి గ్రామాల్లో లబ్ధిదారుల నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేర్చినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్